Categories
గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతి చుట్టూ కాలుష్యం వున్నా అది లోపలి బిడ్డ పై ప్రభావం చూపుతుందని ఇటివల పరిశోధనలు చెప్పుతున్నాయి. చివరికి గర్భవతులుగా వున్నప్పుడు జుట్టుకు కలరింగ్ కూడా వద్దనే చెపుతున్నాయి అధ్యాయినాలు. ముఖ్యంగా 12 వరాల లోపు పాపాయికి జుట్టు కలరింగ్ అనేది రసాయినట్రీట్మెంట్ కాబట్టి వీలైనంత వరకు కలరింగ్ వేయనే కూడదు. మూడు నెలలు నిండే వరకన్నా కలరింగ్ ఆపాలి. మార్కెట్ లో లభించే హెన్నాలు కూడా రాసాయినాలు కలుపుతారు. ఇంట్లో తయ్యారు చేసుకునే స్వచ్చమైన గొరింటాకు పొడి ఒక్కటే సురక్షిత మార్గం. అచ్చమైన ప్రత్యామ్నాయం కూడా. తోలి మూడు నెలల తర్వాత ఏ రసాయినాలైనా వాడుకోవడం.