Categories
Soyagam

అప్పుడు రెండు రంగుల ఫౌండేషన్ అవసరం.

చర్మం రంగు మెడ వెనుక చర్మం రంగు వేరువేరుగా ఉంటాయి. ఇలాంటప్పుడు స్కిన్ టోన్ కోసం రెండు రంగుల ఫౌండేషన్ వాడవలసి వుంటుంది. ఇలా వాడితేనే చర్మం మొత్తం ఒకే రంగులో సహజంగా వుంటుంది. సాధారణంగా చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే చర్మం విషయంలో క్లెంసింగ్, మాయిశ్చురైజింగ్, సన్ ప్రోటక్షన్ కీమ్స్ వంటివి రాస్తూ ఎంతో శ్రద్ద మెడ వెనక భాగంలో చూపించారు. ఈ నిర్లక్ష్యం వల్ల మెడ వెనుక భాగంలో ట్యాన్ ఏర్పడుతుంది. ఇప్పుడు దీన్ని కొద్ది పాటి జాగ్రత్తతో బాగుచేసుకోవచ్చు. ఫౌండేషన్ లో కొద్దిగా బ్రాంజిక్ వాడితే మెడవెనక భాగం కాంతివంతంగా చక్కగా వుంటుంది. మొహం తో సమానంగా మెడ వెనుక, ముందు మెడ మొత్తంగా శ్రద్ధ తీసుకోవాలి.

Leave a comment