Categories
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ నిర్వహించిన 71 వ ప్రపంచ సుందరి పోటీలు హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న నీతా అంబానీ ధరించిన చేతి వంకి ఖరీదు 200 కోట్లు. పురుషులు తలకు అలంకరించుకునే సర్పెచ్ ఆభరణాన్ని నీతా అంబానీ వంకీగా మలుచుకున్నారు. ఈ ఆభరణం మొగల్ సామ్రాజ్యానికి చెందినది షాజహాన్ ఇబ్న్, జహంగీర్ షా 1049 అని ఉర్దూ లో చేక్కిన అక్షరాలు ఈ నగకు వేలాడే ఎరుపు రంగు జాతి రాళ్లు పైన కనిపిస్తాయి.పచ్చలు, కెంపులు స్పినెల్స్ జాతి రాళ్లు కలిగి ఉన్న ఈ నగ ఇప్పటికీ జ్యువెలరీ ట్రెండ్ అయిపోయింది