కంటికి ఇంపుగా,చక్కగా ,ఖరీదుగా,అందంగా ఇలాంటి మాటలకు ఫ్యాషన్ ప్రపంచంలో చోటు లేదు. వెరైటిగా,విచిత్రంగా సరదాగ కళ్ళను కట్టేసేదిగా ఉండాలి. అదే ఫ్యాషన. నెయిల్ పాలిష్ వేసుకుంటే చక్కని రంగులలో గోళ్ళు అందంగా ఉంటాయి. ఇది కదా కాన్సెప్ట్ కానీ నెయిల్ ఆర్ట్ పుట్టుకొచ్చాక తమాషా చేసేదే ఫ్యాషన్ అయిపోయింది. పుర్రెలు,రక్తపు చారికలు, దొంగల ముఖాలు, డేంజర్ సిగ్నల్స్ ఇవి ఇవ్వాల్టి నెయిల్ ఆర్ట్ ఫ్యాషన్ ఇవ్వాళ నడుస్తున్న ట్రెండ్ ఓ సారి ఇమేజెస్ చూస్తే వికృతాన్ని సౌందర్యంగా ఎలా మలిచారో అర్ధం అవుతుంది.

Leave a comment