ఒక ప్రముఖ కంపెనీ హెచ్. ఆర్ నిపుణుల తో ఒక సర్వే నిర్వహించారట. అభివృద్ధి ఎంపికలో వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అడిగితే ఎలా రాస్తున్నారు  అమ్మా విషయం పట్టించుకొంటామన్నారట. 73 శాతం మంది ఇదే విషయం ద్రువీకరిస్తూ భాష ఏదైనా, తిప్పలు లేకుండా ఎదుటి వాళ్ళని మెప్పించేలా చక్కగా రాసేవాళ్ళకే మంచి మార్కులు అని తేల్చి చెప్పారట. ఉద్యోగం వేటలో వున్న వాళ్ళు దీన్ని గుర్తించుకోవాలి. చక్కగా విపరీతంగా, మంచి భాషతో తో లేఖ గానీ, ప్రాజెక్ట్ రిపోర్టు గానీ. ఇంకేదైనా డ్రాఫ్ట్ గానీ ఏదైనా మొత్తం విషయాన్ని రెండు మూడు వాక్యాల్లో సంక్షిప్తంగా చెప్పడం. మిగతా విషయాలు సచ్ హెడ్డింగ్స్ పెడుతూ వివరిస్తూ పోవాలి. మొత్తం డ్రాఫ్ట్ చక్కగా ఎదుటి వాళ్ళకు అర్ధం అయ్యేలా వుండాలి.

Leave a comment