గ్లామర్ కోసం నాలాంటి ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న తారలకు ఓ పాట కేటాయిస్తున్నారు. కధకు మరింత ఊపు రావాలంటే ఒక్క పాటకే శక్తి వుందని దర్శకులు ప్రోడ్యుసర్స్ అనుకుంటున్నారంటే వీటిని ప్రత్యేక గీతాలు ఐటెమ్ సాంగ్స్ అంటూ అవమానిస్తారెండుకు అంటోంది తమన్నా. ఇంతకూ ముందు రెండు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది తమన్నా. ఇప్పుడు రాబోయే జై లవకుశ లోనూ ఓ పాటలో ఆడి పాడుతుంది తమన్నా. అసలు ఒక పాట వల్ల, ఒక గెస్ట్ రోల్ వల్ల సినిమాకు హైప్ వస్తే దాన్ని ఎంత ప్రత్యేకంగా భావించాలి అంటింది తమన్నా… నిజమే కదా.

Leave a comment