ఫిట్ నెస్ విషయంలో ఆహారం పానీయాలే కీలాక పాత్ర వహిస్తాయి అంటోంది. సోనాక్షి సిన్హా. అందంగా కనిపించి ఫిట్నెస్ మెయిన్ చేయడం కోసం నోరు కట్టేసుకోవాలి లేదా జిమ్లో చమటోడ్చాలి అంటుందామె. సరైన ఆహారం, సరైన మోతాదు మించకుండా తినాలి. నేను చాలా సార్లు టెమ్ట్ అయిపోతాను. అలా తింటే మరో రెండు గంటలు ఎక్కువ జిమ్ లో కష్టపడాలి. ఇలా మెయిన్ టైన్ చేయడం చాలా కష్టం. కానీ ఫుల్ డైట్ ప్లాన్ అమలు పరచక  పొతే ఫిట్ నెస్ సంగతి మరచిపోవాల్సి వస్తుందనే భయంతో కష్ట చక్కెర కుడా లేని పదార్ధాల తోనే సరిపెట్టుకోంటానంటుంది సోనాక్షి సిన్హా.

Leave a comment