హీరోలకి హీరోయిన్ లకి ఏమీ తిసిపోవడం లేదు. ప్రతి  తరంలో ఒక హీరో రేంజ్ లో హీరోయిన్ కూడా వుండేది. ఒకప్పుడు విజయశాంతి, తర్వాత అనుష్క, ఇప్పుడు ఆ వరుసలో నాయన తార కూడా. హీరోలకు ఏ మాత్రం తీసిపోని క్రేజ్ తో సినిమా భారం మొత్తం భరిస్తూ సక్సెస్ చేస్తున్నారు హీరోయిన్లు ఈ నెల 29 న నయనతార లీడ్ రోల్ లో నటించిన వాసుకి రాబోతుంది. ఎ.కె సాజన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ ‘పుదియ నియమం’  సినిమాను తెలుగులో వాసుకి పేరుతో అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ పాటలు హైదరాబాద్ లో విడుదలయ్యాయి.

Leave a comment