Categories
Wahrevaa

ఆరోగ్య ప్రయోజనాలున్న ఆలివ్ ఆయిల్.

ఆహార పదార్ధాల తయ్యారీలో ఆలివ్ ఆయిల్ వినియోగం పై మనకు కాస్త సందేహమే. ఏ ఆయిల్ అయినా అనేక ఫ్యాటీ యాసిడ్స్ తో నిండిపోయింది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి వుంటుంది.  సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ల గ్రూప్ తో ఉంటాయి. వీటిని సరైన కాంబినేషన్ తో ప్రపోర్షన్ తో వాడుకోవాలి. అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ను సాధారణంగా మంచి క్వాలిటి ఫ్యాట్ గా పేర్కొంటారు. ఆలివ్ ఆయిల్ ఫ్యాటీనే. కానీ మ్యాఫో సమృద్దిగా వుంటుంది. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కరోనరీ హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రోల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రోల్ పెంచుతుంది. అనవసరమైన అపోహలు లేకుండా ఆలివ్ ఆయిల్ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

Leave a comment