కూచిపూడి నృత్య కళాకారిణి శ్రావ్య మానస భోగి రెడ్డి నృత్యకళాకారిణి కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నృత్యంలో పి.హెచ్.డి చేస్తున్న శ్రావ్య రేడియేషన్ తో జుట్టు పోగొట్టుకున్న క్యాన్సర్ పేషెంట్లను చూస్తే ఎంతో బాధ పడేది అందుకే వారి విగ్గులు కోసం వేయిడ్ కలెక్ట్ చేసే ఆర్గనైజేషన్ కు తన జుట్టును అందజేసింది ప్రతిరోజు ఈ హెయిర్ డొనేషన్ ఆర్గనైజేషన్ కు 40,50 మంది ప్రతిరోజు జుట్టు అందజేస్తుంటారు సుమధుర ఆర్ట్ అకాడమీ నడిపిస్తున్న శ్రావ్య తన జుట్టు పూర్తిగా ఆర్గనైజేషన్ కు అందజేసి కొన్నాళ్ళు విగ్ తో తన ప్రదర్శనలు కొనసాగిస్తానని కొన్ని నెలల్లో ఎలాగో తన జట్టు పెరుగుతుందని చెబుతోంది .

Leave a comment