Categories
సోయా ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా సాగవుతోంది. సోయా మాంసానికి ప్రత్యామ్నాయం అంటారు. ఇది చైనాకు చెందిన మొక్క .ప్రోటిన్లు విటమిన్లు ,ఖనిజాలు కరగని ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. సోయా డైట్ లో ఉన్న మహిళల్లో రొమ్ము కాన్సర్ సాధారణంగా రాదు. మోనోపాజ్ దశలో మహిళల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆస్టి పోరాసిస్ సమస్య అధికం.ఆమారంలో సోయా ఎక్కువగా తీసుకొంటే వాటి నుంచి అందే ప్రోటీన్స్ ఎముకలను ధృఢంగా ఉంచుతాయి. మొనోపాజ్ దశలో తలెత్తే ఆస్టియో పోరోసిస్ వల్ల శరీరాక శ్రమ ఉండదు. వ్యాయమాలు చేయటం ,దానితో బరువు పెరగుతాయి.జీర్ణక్రియ మందగిస్తుంది. సోయా ఆమారంలో భాగం చేసుకోవటం వల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.