మనీ ప్లాంట్ చుట్టూ ఎన్నో నమ్మకాలున్నాయి పసుపు తెలుపు చారలతో నిండిన హృదయం కారపు ఆకులున్న ఎపిప్రెమ్నమ్ ఆరియమ్ అనే తీగ మొక్క (దీన్నే గోల్డెన్ పాతోస్ అంటారు) ఇంట్లో ఉంటే చాలా మంచిదట ఈ మనీ ప్లాంట్ కు ఎండ లేకపోయినా పర్లేదు కలుషిత పదార్థాలు పీల్చుకొని గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేసే ఈ తీగ ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది.రేడియేషన్ తగ్గిస్తుంది. ఒక సీసాలో నీళ్లు పోసి చిన్న మొక్క అందులో పడవేసిన చాలు చక్కగా పెరుగుతుంది.

Leave a comment