మామిడి పండ్లు తినేందుకు వాటిని గంటసేపు నీళ్లలో నాననిచ్చి కడిగి తినాలి.ఈ పండ్ల లో ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది కొన్ని కూరగాయలు పప్పులలో కూడా ఈ ఫైటికి ఆసిడ్ ఉంటుంది.నానబెట్టడం వల్ల ఈ యాసిడ్ విచ్ఛిన్నమై పోతుంది మామిడి పండు గంటసేపు నాననిస్తే వాటిపై ఉండే కనిపించని నూనె తొలిగిపోతుంది.అలాగే వాటిపై ఉండే ఫాలిపైనల్స్ టానిన్లు వంటి సూక్ష్మ పదార్థాలు కూడా పోతాయి.

Leave a comment