Categories
స్వీట్ కార్న్ అందరికీ ఇష్టం.ఇవి రుచిగా ఉంటాయి.ఆరోగ్యం కూడా. పిండి పదర్థాలతో పాటు పోషకాలు ఎక్కువే .విటమిన్ ఎ.బి. మెగ్నిషియం ,పోటాషియం, జింక్ ,ఇనుము వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇందులో పీచు ఎక్కువే. రోజువారీ ఆహరంలో చేర్చుకొంటే జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. మొక్కజోన్న లో గ్లూబెన్ ఉండదు. గోధుమ పింపిడికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఎముకలకు బలాన్నిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతోంది. రక్త హీనత సమస్య అదుపులో ఉంచుతోంది. బరువు తగ్గాలనుకోంటే ఇది మంచి ఆహారం.