ప్రతిభ అనేది ప్రాంతాలకు భాషలకు పరిమితం కాదనీ సినీ నటులు రుజువు చేస్తూనే వున్నారు. ఇప్పుడు భారత దేశ సరిహద్దులు చెదిరిపోయి అంతర్జాతీయ పరుగులు మొదలయ్యాయి. ఉదాహరణకు ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ సౌందర్యవతిగా ఐశ్వర్య రాయ్ కు తిరుగేలేదు. బహుశ ఈ ట్యాగ్ దక్కించుకున్న ఏకైక భారతీయురాలు కూడా ఐశ్వర్యానే. 1994 లో విశ్వసుందరి కిరీటం ధరించాక ఇరువది చిత్రం ఇదే తెలుగులో ఇద్దరుగా వచ్చిన సినిమాల్లో మెరిసిపోయాక జార్ ప్యాక్ హోగయా తో హిందీ చిత్రసీమకు వెళ్లిపోయి అన్నీ బ్లాక్ బస్టర్లే సాధించి అవార్డులు తీసుకుంది . అందంతో అభినయంతో బ్రహ్మాండమైన కీర్తితో పాటు పద్మశ్రీ అవార్డు తీసుకుంది బ్రేడ్ అండ్ ప్రెజుడీస్ ది మిసెస్ ఆఫ్ మ్రిసెస్ ,ప్రహాక్ట్ లాఫ్ట్ లెజియన్ పింక్ ఫాందర్ 2 వంటి అద్భుతమైన చిత్రాలున్నాయి. పెళ్లియినా పాపాయికి తల్లయినా ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని ఎవళ్ళూ అందుకోలేదు. అంతర్జాతీయ మేకప్ బ్రాండ్ లోరియల్ లో ఆమెను చుస్తే లోరియల్ కొనాల్సిందే. ఇక క్వీన్స్ చిత్రోత్సవాలు ఆమె అందం గురించి మాటల్లో చెప్పలేనంత ప్రశంసలు. ప్రపంచ సినిమాలో భాగం అయిన ఐశ్వర్య అందం చెక్కు చెదరలేదంటే ఆ రహస్యం ఏమిటోమరి .
Categories
Gagana

ప్రపంచ సినిమా లో భాగం ఐశ్వర్య

Leave a comment