Categories
కోవిడ్ మూలంగా తీవ్రమైన రుగ్మతులు వాటి ఫలితంగా చర్మం పైన మార్పులు వస్తున్నాయి. చర్మం సున్నితంగా మారి పోవడం లాంటి సమస్యలు తప్పవు. చర్మానికి పూర్వపు మెరుపును అందించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి హెర్బల్ టీ సూప్ లేదా రోజ్ మేరీ తో తయారైన షేక్ స్మూతీ లతో రోజును మొదలుపెట్టాలి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి యూకలిప్టస్ నూనె కలిపిన నీటితో ఆవిరి పట్టాలి. పసుపు కలిపిన పాలు త్రాగటం చేయాలి. వేప ముద్ద పసుపు కలిపి శరీరం మర్దన చేసుకోని స్నానం చేయాలి.శానిటైజర్ వాడకంలో చేతులు పొడిబారిపోతే అందుకోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన మాయిశ్చరైజర్ పుసుకోవాలి.