రెండు నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలు రోజుకు ఆరు స్పూన్ల చెక్కర తీసుకోవాలని అంతకు మించి తీసుకుంటే శరీరం లో అదనపు క్యాలరీలు చేరుతాయంటున్నాయి పరిశోధనలు. ఈ కాలరీలు కారణంగా ఊబకాయం రక్తపోటు , గుండె జబ్బులు వస్తాయంటున్నారు. అందుకే పిల్లలు తీపి వస్తువులపై ఇష్టం పెంచుకోకుండా చూడాలని వాళ్ళకి పళ్ళు , కూరలు , డ్రై ఫ్రూట్స్ వంటివి ఇవ్వాలని చెప్పుతున్నారు. చిన్ని వయస్సు లోనే అధిక బరువుతో ఉండే పిల్లల్లో టైప్-. డైయాబెటిస్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు. రెండు సంవత్సరాల పిల్లలను బేకరీ , తీపి పదార్దాలకు దూరంగా ఉంచ మంటున్నారు.

Leave a comment