Categories
ఆకాకర కాయ రుచికి బావున్నా అరుదైన రుచికరమైన కాయగూర. ఇందులోని పోషకాలు ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వందగ్రాముల ఆకాకర కాయల్లో 17 కాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు ఖనిజాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కళంగా ఉంటాయి. స్పిన్ని గ్రౌండ్ గా పిలిచే ఈ కాయగూర గర్భిణీలకు మంచి ఆహారం. ఇందులోని ఉండే పోలెట్లు పిండం పెరగడానికి చాలా మంచిది. ఇన్సులిన్ ని క్రమబద్దీకరించి డైయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులోని ఉండే కంట్రోలా అనే ఫలావోనోయిడ్ వయస్సు మీద పడకుండా చర్మం కాంతి వంతంగా ఉండేలా చేస్తుంది.