Categories
అమెరికన్ టాక్ షో ‘ది చంద్రిక రవి’ షో కు వాఖ్యాత చంద్రిక. ఆస్ట్రేలియా లో పుట్టి పెరిగిన చంద్రిక యాక్టింగ్, మోడలింగ్ ల్లో కెరీర్ మొదలు పెట్టింది. ‘సెయి’ తమిళ చిత్రంలో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.సిల్క్ స్మిత బయోపిక్ లో లీడ్ రోల్ లో నటించింది. అమెరికాలోని అతిపెద్ద నెట్ వర్క్ ఒకటైన ఐ హార్ట్ రేడియోలో చంద్రిక షో ప్రసారం అవుతుంది. యు ఎస్ లో రేడియోను హాస్ట్ చేస్తున్న మొదటి భారతీయ మహిళగా ప్రత్యేకత సాధించింది చంద్రిక.