అమెరికాలోని కెర్నిగి మెలన్ యూనివర్సిటీ ఫైనాన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన గౌరీ కిర్లోస్కర్ తన కుటుంబ వ్యాపారం లోకి అడుగుపెట్టి ఆ సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేసింది. కంపెనీ కి సంబంధించిన రియల్ ఎస్టేట్, కు అభివృద్ధి చేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ పైన దృష్టి పెట్టింది. ఆమె నాయకత్వంతో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. కిర్లోస్కర్ గ్రూప్ భారతదేశం లోని పంపులు,వాల్స్ ల తయారీ లో అతిపెద్ద కంపెనీ తమిళనాడు లోని కోయంబత్తూర్ లో కేవలం మహిళ  ఉద్యోగులుగా ఉన్న అతిపెద్ద తయారీ కర్మాగారం ఉన్న మొదటి పంప్ కంపెనీల్లో ఒకటి పిన్ జనరేషన్ ఎంటర్ ప్రెన్యూర్ గా కిర్లోస్కర్ అడుగుపెట్టి తనను తాను నిరూపించుకుంది గౌరీ కిర్లోస్కర్.

Leave a comment