గులాబీ రంగు ఉంట బంతి పర్ల్ కి బ్రో క్యాపిటల్ సంస్థ లో ఉద్యోగం వస్తుంది. ఆఫీస్ లో అందరూ అబ్బాయిలు కుళ్ళు జోకులు వేస్తూ తిరిగే వాళ్ళ మధ్య ఒక్క అమ్మాయి కలిసి పనిచేయటానికి పడే ఇబ్బందులతో క్రిస్టెన్ లెస్టర్ తీసిన ఏడు నిమిషాల సినిమా చాలా బాగుంటుంది. ఉద్యోగం లో చేరిన ఆడపిల్ల పర్ల్ తనే కోటు లాగా అల్లుకొని అబ్బాయి ల మారుతుంది కొన్నాళ్లకి ఎన్నో ఊట బంతులు ఆఫీస్ లో కనిపిస్తాయి. మగవాళ్ళను అనుసరించ కుండా తమకు నచ్చినట్లు ఉంటాయి. ఈ సినిమా తీసేప్పుడు కూడా క్రిస్టెన్ ఎంతో మంది మగవాళ్ళతో ఒక్కతే పనిచేయాల్సి వచ్చి చాలా ఇబ్బంది పడింది. వర్క్ ప్లేస్ లో ఆడవాళ్లు పడే ఈ ఇబ్బందులు గురించిన ఫాక్ట్ ఫిలిం తప్పకుండా చూడాలి.

Leave a comment