పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న హీరా మండి కథను సంజయ్ లీలా భన్సాలీ సీరియల్ గా తీశారు. లూయిస్ బ్రౌన్  ‘ది డాన్సింగ్ గర్ల్స్ ఆఫ్ లాహోర్’ అన్న పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ తీశారు. హీరమండీలో మహా అనే వృత్తి లో యువతి 12 ఏళ్ల వయసులో దుబాయ్ సేటుకు అమ్ముడుపోయి అష్ట కష్టాలు పడుతోంది. ఆమె ముగ్గురు కూతుళ్ల కథ ఇది. బ్రిటీషర్స్ రాకతో కలకత్తా లోని కళాకారిణులు వేశ్యలు గా ఎలా మారారో వాళ్ళ స్వతంత్ర ఉద్యమం కోసం ఏం చేశారు హీరా మండి కథ తప్పకుండా చూడాల్సిన సీరియల్ ఇది.

Leave a comment