Categories
ఎంచుకొనే హాండ్ బ్యాగ్ లోనే అసలు ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది అంటారు స్టైలిస్టులు. శరీరాకృతికి తగ్గ హాండ్ బ్యాగ్ ఉండాలి . సన్నగా పోడుగ్గా ఉంటే బ్యాగ్ చిన్నగా ఉండాలి. పెద్ద పెద్ద స్ట్రాప్ లు ఉంటే బావుండదు. అలాగే ఎత్తుగా ఉన్నవారికి మరీ పెద్ద బ్యాగ్స్ ఎచ్చెట్లుగా ఉంటాయి. తీరైన శరీరాకృతిలో ఉన్న వాళ్ళు నడుముకి పైకి వచ్చే బ్యాగ్స్ ప్రయత్నం చేయాలి. ఎత్తు తక్కువ ఉండే సాదారంగులు రకాలు బావుంటాయి. అదే ఉద్యోగినిలకు హుందాగా ఉండే బ్యాగ్స్ చక్కగా ఉంటాయి. ఇక కాలేజీ అమ్మాయిలకు ఫ్లోర్ ,డిజిటల్ రకాలు ఎంచుకోవాలి. అన్నీ రకాల దుస్తులకీ గోధుమ,నలుపు రంగులు బావుంటాయి.