తల్లులతో పోట్లాడేందుకు యుక్త వయసు అమ్మాయిలు ఎప్పుడు కాలు దువ్వుతు ఉంటారని అద్యాయనం రిపోర్ట్. అమ్మాయిల పై వాగ్యూద్దానికి అబ్బాయిలు ఎఫ్పుడు దూరంగా ఉంటారని అమ్మాయిలు మాత్రమే నిత్యం అమ్మలతో గొడవలకు దిగుతారని అద్యాయనం చెబుతుంది.ఈ గొడవల్లో పెద్దవాళ్ళు ఎక్కువ అప్ సెట్ అవుతారని తేలింది. 500 మంది పెద్దలు,ఇఅరవైలోపు వయస్సు ఉన్నా టీనేజర్ల పై చేసిన అద్యాయనంలో అమ్మాయిలు అమ్మ దగ్గర నుంచి ఎక్కువ సాన్నిహిత్యం కోరుకుంటారని యుక్త వయసులో రాగానే తల్లి హటాత్తుగా వాళ్ళ పై నిఘా చర్యలకు దిగడం వాళ్ళ ప్రైవసీ లోకి బలవంతంగా అడుగుపెట్టడం చీటీకి మాటికి వాళ్ళ డ్రెస్ పట్ల ఆహార్యం పట్ల వాళ్ళ ప్రవర్తన విషయంలో కండీషన్స్ పెట్టడం కారణం అంటున్నాయి అధ్యాయనాలు.

Leave a comment