Categories
మీటూ ఉద్యమం విషయంలో చాలా శ్రద్ధగా ఉంది కంగనా రనౌత్ ఉన్నట్లుండి ఆమె హృతిక్ రోషన్ గురించి చెపుతూ అతనితో కలిసి ఎవ్వరూ పనిచేయకండి అని సంచలన వ్యాఖ్యాలు చేసింది.ఈ పరిశ్రమలో స్త్రీలతో సరిగ్గా ప్రవర్తించని వారు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ శిక్షపడి తీరాలి.వీళ్ళు భార్యను ఏదో ఖరీదైన పతకంగా ఉంచేసుకొని యవ్వనంలో ఉన్న స్త్రీలను గర్ల్ ఫ్రెండ్ లా భావించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు శిక్ష కావాలి. నేను హృతిక్ రోషన్ గురించి మాట్లాడుతున్న అతనితో కలిసి పని చేయటం మానేయండి అంటూ ప్రకటించింది కంగనా రనౌత్.