ప్రపంచంలో అతి పూరాతనమైన బుక్ షాప్ పోర్చ్ గల్ లోని లిస్సన్ లో ఉంది. ఆ బుక్ షాప్ పేరు బేర్ ట్రెండ్. ఇది ప్రపంచంలోని అతి చిన్న పుస్తకాల షాపు కూడా. అలాగే అతి ప్రాచీనమైన బుక్స్ కూడా లభించే చోటు ఇది. ఈ బుక్ షాప్ ఎంత చిన్నది అంటే కేవలం ఒక్కరికే ఎంట్రి ఉంటుంది. ఇంకోకళ్ళకు చోటు ఉండదు.ఈ బుక్ షాప్ లో నాలుగువేల బుక్స్ సర్దే వీలు మాత్రమే ఉంది.బయటి నుంచి చూస్తే అసలు అదో బుక్ షాప్ లాగా ఉండదు కూడా అదో ఇంటి గుమ్మంలాగా ఉంటుంది.అయినా ఎంతో మంది ఎంతో ఇష్టంగా ఇక్కడ ఒక్కోకళ్ళుగా వెయిట్ చేసి మరీ బుక్స్ కొనుక్కోంటున్నారు.

Leave a comment