డాక్టర్ మాధురిమా గుప్తా సౌరశక్తితో పనిచేసే సోలార్ ప్యాడ్ ఇన్సిన్ రేటర్ తయారు చేశారు మై వెట్స్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తాము సొంతంగా తయారు చేసుకొన్న శానిటరీ ప్యాడ్స్ ను అటవీ ప్రాంతంలో పారేస్తున్నారు అని వాటి వాసనకు అడవి జంతువులు గ్రామాల సమీపంలోకి వస్తున్నాయని చూసి దానికి పరిష్కారంగా ఈ సోలార్ యంత్రాన్ని తయారు చేసింది రోజుకి దీనిలో 250 ప్యాడ్స్ దగ్ధం చేయొచ్చు ఎటువంటి పొగ బయటకు రాదు పర్యావరణానికి ఎలాంటి హాని చెయ్యదు దీనికి సోలార్ లజ్జ అనే పేరు పెట్టారు మధురిమ. ఈ యంత్రాన్ని ఐక్యరాజ్య సమితి మహిళా బృందం అత్యంత ప్రయోజనకరమైన ఆవిష్కరణలల్లో ఒకటిగా చేర్చారు.

Leave a comment