అంతరిక్ష సాహసి సునీత విలియమ్స్ గత సంవత్సరం సెప్టెంబర్ లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత తెలుగు ప్రయాణంలో తలెత్తిన సాంకేతిక పరమైన అంతరిక్షంలోనే చిక్కుకు పోయింది. తన క్షేమంగా తిరిగి వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోతున్న సునీత ఎప్పుడు అధైర్యపడలేదు అంతరిక్షంలో నడుస్తూ రికార్డ్ లు సృష్టించింది బరువు కోల్పోతున్న నీరస పడలేదు నేను బాగానే ఉన్నానని మాట పదే పదే చెబుతోంది ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో భూమ్యాకర్షణ రహిత వాతావరణంలో భూగర్భరక్షణం చేస్తూ గడుపుతున్న సునీత కంటే సాహసులు ఎవరుంటారు.

Leave a comment