రహీబాయి సాము పోపిరె సేవా తత్పరతను గుర్తించి ఆమె కు పద్మశ్రీ పురస్కారం అందించింది ప్రభుత్వం. అహ్మద్ జిల్లాకు చెందిన మహిళా రైతు రహీబాయి అక్షరం చదువుకోలేదు ,అయినా గిరిజన ప్రాంతంలో విభిన్న వరి రకాలు,కూరగాయల సాగుద్వారా 50 ఎకరాల భూమిని పరిరక్షించి ,విత్తన నిధిని ఏర్పాటు చేశారామె . విత్తన మాతృమూర్తిగా  సో. ఎస్.ఐ.ఆర్ పురస్కారం అందుకున్నా అన్నదాత . నీటి సంరక్షణ విధానాల రూపకల్పన తో బంజరను బంగారు భూమిగా మర్చి, దిగుబడులను 30 శాతం పెరిగేలా కృషి చేసిన ఈ  ధనలక్ష్మిని ఈ సంవత్సరం పద్మశ్రీ వరించింది .

Leave a comment