దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్ బర్గ్ నగరానికి దగ్గర లోని అతి పురాతన గుహలను క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ కైండ్ అని అంటారు. ఇది పురాతన కాలపు చరిత్ర కు శాస్త్రీయ సజీవ సుసంపన్న అమూల్య సాక్ష్యం ఇది. 25 లక్షల సంవత్సరాల కిందట జీవించిన మిసెస్ ప్లెస్ కపాలం ఇక్కడ చూడొచ్చు. ప్రపంచ వారసత్వ స్థలం గా గుర్తించిన ఈ ప్రదేశం లో లభించిన శిలాజాలు ఎముకలు సేకరించింది. ఆరుగురు భూగర్భ వ్యోమగాములు (underground astronauts) ఈ ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు మెరీనా ఇలియట్ బెక్కా పీక్సోట్టో అలియా గుర్టోవ్, కె. లిండ్సే (అప్పటి ఈవ్స్) హంటర్, మరియు ఎలెన్ ఫ్యూరిగెల్ లో రైజింగ్ స్టార్ గా పిలిచే ఒక పురాతన గుహలు శిలాజాల కోసం 18 సెంటీమీటర్ల ఖాళీ మాత్రమే ఉన్న రెండు బండరాళ్ల మధ్య నుంచి వెళ్లి మానవ శిలాజాలు వెలికి తీశారు. సన్నగా ఉన్న ఈ భూగర్భ వ్యోమగాములను సోషల్ మీడియా ద్వారా ఎంపిక చేశారు.

Leave a comment