Categories
ఇటీవలి ఒక పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగినా శరీరం పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని చెపుతోంది . అధికంగా నీళ్ళు తాగేవారి మెదళ్ళలో ఫ్రీ ఫ్రoటల్ ప్రాంతాలు ఎంతో చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు . అలా ఉంటే తినాలన్న , నమలటానికి చాలా కష్టం అవుతుంది. ఈ సమస్య వస్తే శరీరంలో ఫ్లూయిడ్స్ పలచబడి పోతాయి. ఫలితంగా సోడియం ప్రమాణాలు పడిపోతాయి . శరీరంలో కణాలు వాచిపోతాయి .ఇది శరీరానికి చాలా హానికలించే అంశం కావచ్చు . అంచేత ఏది అతిగా చేయివద్దనీ , దాహం వేసినప్పుడే మంచి నీళ్ళు తాగమని సలహా ఇస్తున్నారు..