నీహారికా,

ఏం చేస్తే ప్రతి ఉషోదయం ఆహ్లాదకరంగా మొదలవ్వుతుంది అన్నావు మంచి ప్రశ్నే, సాధారణంగా అందరూ లేచీ లేవగానే ఎవరికీ రోటీన్ లో వారు పడిపోతారు. కొందరు పేపర్ తీస్తారు, కొందరు వార్తలకోసం టీ.వి ఆన్ చేస్తారు. ఇప్పుడైతే ఎక్కువ మంది లేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుని సందేశాలు ఈమెయిల్స్ చెక్ చేసుకుంటారు. కానీ రోజును అందంగా ఆహ్లాదంగా అభినందించేందుకు ఇవేమీ సరైనవి కావు. అసలు ఉదయం అంటే నువ్వు అన్నట్లు ఉషోదయం మొదటి వెలుగు కిరణం ఈ భూమి పైన పడే సమయం లో నిద్రలేవడం అన్నమాట ఆ సమయంలో చాలినంత విశ్రాంతి తర్వాత శరీరం మనస్సు రిలాక్సడ్ గా వుంటుంది. ఆ ఉదయాన కళాకృత్యాలు తెరచుకున్నాక మౌనంగా ఏ కాఫీనో తాగుతూ పది నిమిషాలు ఇంకా విశ్రాంతిగా వుండాలి. ఆ సమయాన్ని వంటరిగా ప్రశాంతంగా అనుభవించాలి కూడా వాటి ముందు రెండు పచ్చని మొక్కలిన్న వాటి వంక చూసినా చాలు, లేదా పదంటే పది నిమిషాలు సమస్త ప్రకృతి మేల్కొంటున్న ఆ వేలితో చెప్పులు లేని కళ్ళతో ఏ పార్కలోనో, పచ్చికపైన నాదిచే అవకాశం వుంటే అంట కంటే సంతోషం ఇంకేదీ! ప్రతి ఉషోదయం ప్రక్రుతిలోనే గడిపితే భానుడి తోలి కిరణాలు శారేరం పైన పడితే ఎంత ఆరోగ్యం……………

Leave a comment