Categories
Soyagam

కోట్ల విలువ చేసే నెయిల్ పాలిష్.

గోళ్ళ రంగు ఖరీదు కోటి అరవై లక్షలు రుపైలంతే నమ్మసఖ్యంగా వండదు కదా. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ అజాచర్ బ్లాక్ డైమోండ్ నెయిల్ పాలిష్ 267 క్యారెట్ల నల్ల వజ్రాలతో రూపొందించారు. ఈ బాటిల్ ఖరీదు కోటీ అరవై లక్షలే మరి. అలాగే ఇంకో విచిత్రం రేవ్ లాన్ కంపెనీ పర్ ఫ్యుమరీ నెయిల్ పాలిష్ అందిస్తుంది. ఇది పరిమళాలు వెదజల్లే గోళ్ళ రంగు. బాల్సమ్ ఫిక్, లావెండర్ సోప్, ట్రాపికల్ రెయిన్. ఇవన్నీ సెంటెడ్ నెయిల్ పాలిష్ లు, సుగంధ పరిమళం వెదజల్లే ఈ నెయిల్ పాలిష్ అమ్మాయిలకు చాలా ఇష్టం అంటున్నారు.

Leave a comment