Categories
మూడు లక్షల మంది పై పదమూడు సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైన పరిశోధన చేసి, నిద్ర తక్కువై నందువల్లనే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వారిలో వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. పరిశోధనల విషయం ఆత్మహత్యలకు పురికొల్పే కారణాలు, మాములు వ్యాధులు, మెదడు సంబంధమైన వ్యాధులు, ముఖ్యంగా నిద్ర లేమి కారణాలు ఆత్మహత్య లకు పురికోల్పే విగా వీరు కనుగొన్నారు. అంచేత నిద్ర గురించి పట్టించుకోమంటున్నారు పరిశోధకులు. పరిపూర్ణమైన ఆహారం, స్ధిరమైన పని గంటలు, అలాగే సరైన నిద్ర వెలలు మాత్రమే ఇలాంటి సమస్యలు దూరం చేస్తుందని పరిశోధకులు ఖచ్చితంగా చెప్పుతున్నారు.