2011 లో బిలియన్ డాలర్ల పెట్టుబడి తో లైమ్ రోడ్ ఆన్ లైన్  ఫ్యాషన్ రిటైల్ షాప్ ను ప్రారంభించారు సూచి ముఖర్జీ ఇక్కడ కస్టమర్స్ ఆలోచనలకు తగ్గట్టు గా దుస్తులు తయారు చేస్తారు. 50 వేల మందికి పైన లబ్ధి పొందుతున్న ఈ సంస్థ ఈ రోజు 52 మిలియన్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఈ ఆన్లైన్ క్లాతింగ్ షాప్ సి ఈ ఓ గా సూచి ముఖర్జీ క్యూటెస్ట్ స్టార్టప్ ది ఇయర్ యూనికాన్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ ఇన్ఫోకామ్  ఉమెన్ ఆఫ్ ది ఇయర్ స్టార్టప్ వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు.

Leave a comment