మీటూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సందర్భరంగా కొందరి ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాడ్మింటన్ క్రీడాకారికిని గుత్త జ్వాలా ముందే స్పందించారు. తానూ కూడా వేధింపులకు గురయ్యానని అయితే అవి మానసిక వేధింపులు అంటోంది జ్వాలా. అతను 2006లో చీఫ్ అయ్యారు. ఇక నాకు వేధింపులు మొదలు నేషనల్ ఛాంపియన్ అయినా నన్ను జట్టు నుంచి బయటకు పంపాడు .నేను బాడ్మింటన్ కు రాజీనామా చేయటానికి ఇది కూడా కారణం. నాతో ఆడే నా పార్టనర్స్ ని బెదిరించేవాడు. నేను రియో ఒలంపిక్స్ నుంచి వచ్చిన తర్వాత ఈ వేధింపులు కొనసాగాయి. నేను ఎవరితో అయితే మిక్స్ డ్ ఆడతానో తనను కూడా బెదిరించడంలో నేను జట్టు నుంచి బయటకు వచ్చేశాను అంటూ జ్వాలా ట్వీట్ చేశారు.

Leave a comment