Categories
గర్భవతిగా ఉన్నప్పుడు వాడే టూత్ పేస్టులు ,క్రీమ్లు,సబ్బులు,లేపనాలు, ఇతర వ్యక్తి గత సంరక్షణ లేపనాలు ,పౌడర్లలో ఉండే రసాయనాల కారణంగా వాళ్ళకు జన్మించే ఆడపిల్లలు సమయం కంటే ముందే యవ్వన దశకు చేరుకొనే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు. ఆ రసాయానాలలోని డీథీల్ ఫోలెట్ ట్రెక్లోజన్ యాంటీ బాకర్టీయా యాంటీ ఫంగస్ ఏజంట్ల ప్రభావం వల్లనే ఇలా జరుగుతోందని ఒక పరిశోధన ఫలితంగా తేలింది.