పూణేలో ఉండే 33 ఏళ్ల అక్షలీషా నవతరానికి గొప్ప స్ఫూర్తి పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె ప్రయాణం 2556 కోట్ల మార్కెట్ ను సాధించేంత గా సాగింది. పూణే దగ్గరలోని మంచాలో తండ్రి ప్రారంభించిన చిన్న డైరీ యూనిట్ లో ట్రైనీగా చేరిన అక్షలీషా మిల్క్ ఫుడ్స్ ప్రొడక్ట్స్ గురించి ఆలోచించింది తండ్రి తో కలిసి అక్షలీ ఫ్రెండ్ అఫ్ క్లౌడ్ పేరుతో దేశవ్యాప్తంగా ఆవుపాలను ఖాతాదారుల గడప దగ్గరకు తీసుకు పోయింది.వ్యాపారవేత్తగా ఎన్నో అవార్డులు తీసుకుంది అక్షలీ.

Leave a comment