2011లో సారథి ట్రస్ట్ ప్రారంభించారు డాక్టర్ కృతి భారతి బాల కార్మికులు,రేప్ కు గురైన వాళ్లు ఈ ట్రస్ట్ నుంచి సహాయం పొందవచ్చు. పిల్లలకు చదువు, మహిళలకు స్వయం ఉపాధి పథకాలు వంటి కార్యక్రమాలు ఉంటాయి. రాజస్థాన్ లోని జోద్ పూర్ కు చెందిన కృతి సైకాలజీ చదువుకున్నారు. బాల్యం నుంచి ఎన్నో ఇబ్బందులు పడిన కృతి తాను పడిన కష్టాలు ఇంకొకరు పడకూడదు అనే భావనతో ట్రస్ట్ స్థాపించింది. ట్రస్ట్ స్థాపించి వేల మంది చిన్నారులను బాల్యవివాహాల నుంచి కాపాడారు. 2020లో సిబిఎస్ ఈవిడ చరిత్ర ను పాఠం మార్చింది.కృతి  గ్లోబల్ యూత్ హ్యూమన్ రైట్స్ ఛాంపియన్ తో సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

Leave a comment