ఉత్తర ప్రదేశ్ లోని బహరాయిచ్ జిల్లాలోని ఒక కుగ్రామం నుంచి 18 సంవత్సరాల ఆర్తి లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లో ఉండే ప్రిన్స్ చార్లెస్ ను కలుసుకొంది. ఆటో లో డ్రైవ్ చేస్తూ వచ్చిన ఆర్తి ని ప్రిన్స్ స్వయంగా స్వాగతం పలికారు. ప్రాజెక్ట్ లెహర్ పేరుతో ప్రిన్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ నిస్సహాయ వంటరి తల్లులకు ప్రభుత్వ సాయంగా పింక్-ఇ రిక్షాలను అందించింది. అట్లా ఆర్తి బహరాయిచ్ జిల్లా నుంచి ఒక పింక్ రిక్షా అందుకుంది.తను నిలబడి ఇంకా ఎంతోమంది ఎన్నో సాయిలు చేసింది. ఆ కృషికి గుర్తింపు గా ఆర్తికి ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్ వచ్చింది. ఆ అవార్డు తీసుకునేందుకు గాను ఆర్తి లండన్ వచ్చింది.

Leave a comment