Categories
శరణం శరణం అయ్యప్ప శరణం!!
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయానికి రండి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం!!
శబరిమలై వెళ్ళినంతగా ఇక్కడి ఆలయాన్ని సందర్శించే భక్తుల నమ్మకం.గురుసాన్నిధ్యంలో మాలలు ధరించటం,స్వయంగా వంటలు చేసికొని బ్రహ్మచర్యం పాటించటం,పడిపూజలు చేసికొని ముక్తి పొందుతారు.ఇరుముడితో స్వాములు మణికంఠ్ఠుని వద్దకు చేరుకుని తరిస్తారు.కఠోర దీక్షను పాటిస్తారు.నల్ల వస్త్రాలు ధరిస్తారు.ఇరుముడిలో రవిక కూడా పెట్టాలి.
నిత్య ప్రసాదం: కొబ్బరినూనెతో చేసిన ప్రసాదం,కొబ్బరి కాయ
-తోలేటి వెంకట శిరీష