బ్రేక్ ఫాస్ట్ తర్వాత పాలు తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుందా? పెరుగుతుందా అని చేసిన పరిశోధనలో తృణ ధాన్యాలు,బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొన్నాక పాలు తాగితే రక్తం చక్కెర నిల్వలు తగ్గయని రుజువైంది.ఇది మధుమేహ రోగులకు ఉపయోగపడే రిసెర్చ్.షుగర్ పేషంట్ల పాలు తాగటం మంచిది కాదని అభిప్రాయం ఉంది. కానీ ఈ తాజా పరిశోధన తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ,మధ్యాహ్నాం భోజనం తర్వాత కూడా పాలు తాగినా మంచిదే నంటున్నారు పరిశోధకులు.అధిక ప్రోటీన్లు కలిగిన పాలు బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపించలేదని రిపోర్టులు చెపుతున్నాయి.

Leave a comment