బిడ్డ పుట్టిన ఐదు నెలలు, అంతకుమించి వారికి పాలిచ్చిన తల్లుల ఆరోగ్యం చాలా బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి.బిడ్డకు పాలిచ్చిన తల్లుల్లో రోమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు35 శాతం తగ్గినట్లు ఒక రిపోర్ట్ చెపుతుతోంది. పుట్టిన బిడ్డకు పాలివ్వటం ద్వారా స్త్రీలు ప్రసవ సమయంలో పెరిగె బరువును తగ్గించుకోవచ్చని ,అంతే గాకుండా హార్మోన్ ల పనితీరు కూడా మెరుగుపడుతుంది. వీరు చెబుతున్నారు. ఈ స్ట్రోజన్ హార్మోన్ పని తీరు తో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల రోమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని బిడ్డకు పాలివ్వటం ద్వారా ఈ అనారోగ్యం నుంచి తప్పించుకోవచ్చని చెపుతున్నారు. భవిష్యత్ లో గుండెకు జబ్బుల ముప్పు కూడా 48 శాతం తప్పించు కొవచ్చనీ అధ్యయనాలు చెపుతున్నాయి.

Leave a comment