Categories
కాస్త జిగూరు గా ఉంటుంది.బచ్చల కూరలో చాలా పోషకాలున్నాయి.తనువ్వు ని ఆకారంలో చేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్.వందగ్రామలులో ఆకు లో 18 కలర్ లు 3.4 గ్రా పిండి పదార్థాలు 1.8 ప్రోటీన,ఇంకా ఐరన్ ,పోటాషం,ఎ సి మీటమిస్ కేరోటెక్, వంటి యంటా అక్షిడెంట్లు ఎక్కువ ఉన్నాయి.ఈ ఆకులు జార్గ్ క్రియ సమస్యలకు,కాన్సర్ కారకాలు వంటి జబ్బుల ను దగ్గర కు రనివవవు అని చెపుతారు.పోషకాలు వంటికి పెట్టేలా చేస్తుంది.గర్భిణీలకు ఈ అకు చేసే మేలు అంత ఇంత కాదు.ఇందులో ప్లేట్ లెట్స్ బిడ్డ పెరుగుదలకు తోడ్పడతాయి. బచ్చలి కూర లో పుష్కలంగా ఉండే ఐరన్ రక్త హీనత అడ్డుకుంటుంది.