కొంత మంది ఎండ పడదు అంటుంటారు. ఎండలో కాసేపు ఉంటే ర్యాష్ వస్తుంది . కానీ దీనికి కారణం ఎండ కాకపోవచ్చు .మొహాం పైన వాడే కెమికల్ సన్ స్క్రీన్స్ లోషన్స్ అయి ఉంటాయి అంటారు డాక్టర్స్. ఇలా ర్యాష్ వస్తే ఫిజికల్ సన్ స్క్రీన్ వాడాలి. ఇది హాని కరమైన సూర్యకిరణాలను చర్మంపై పడనీయదు టెటానియం డి యో ఆక్సైడ్ లేదా జింక్ ఆక్సైడ్ లు ఫిజికల్ సన్ బ్లాక్స్  బయటకు వెళ్ళటానికి అరగంట ముందే అప్లైయ్ చేస్తే ఈ సమస్య రాదు.ఈ సమస్య ఖచ్చింగా సూర్యకిరణాలకు సంబంధించినది కాదు. కెమికల్ వస్తువులు వాడటం వల్లనే అంటారు డాక్టర్లు.

Leave a comment