Categories
కరెన్సీ నోట్లు నాణేలపైన 19 రకాల బాక్టీరియాలు ఉంటుందని వీటి వల్ల ఎన్నో రోగాలు వ్యాప్తి జరుగుతోందని పరిశోధకులు గుర్తించారు. వీటిలో ఏ యాంటీ బాక్టీరియాకు లొంగని రెండు రకాల బాక్టీరియా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. బాక్టీరియా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా సోకుతుంది. రోగుల చేతికి కరెన్సీ ఇవ్వద్దని వాటిపై త్వరితంగా బాక్టీరియా ప్రభావం ఉంటుందని వారి చేతులకు డబ్బు ఇవ్వకుండా ,పక్కనే ఉండే హెల్పర్ ఈ డబ్బు వాడాలని రోగులు నాణేలు పట్టుకొంగే వాటిని శుభ్రంగా కడిగే వాడుకోవాలని బాక్టీరియా వ్యాప్తి దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలిని పరిశోధకులు చెపుతున్నారు.