Categories
అనారోగ్య భయం వెంటాడుతున్న సమయంలో ఒత్తిడి ఆందోళన ఉండటం సహజమే .కానీ దానివల్ల పొట్టలోని మంచి బాక్టీరియా దెబ్బ తింటుంది.మంచి బాక్టీరియా లోపం వల్ల ఉదరంలో నొప్పి అజీర్తి వంటి సమస్యలు వస్తాయి .పొట్టలోని బాగా లేకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది.ఆలోచనా శక్తి తగ్గిపోయి చిరాగ్గ ఉంటుంది .ఈ రెంటికీ కారణం మెదడకు పొట్టకు మధ్య అవినాభావ సంబంధం ఉండటమే కారణం .అందుకే ఎలాటి సందర్బం లో కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయుట, వత్తిడి అనిపిస్తే వెంటనే దాన్ని దూరం చేసుకొనే మార్గాలు అన్వేషించాలి .