Categories

ఎదో ఒక రంగం లోనే ప్రావిణ్యం వుంటే సరిపోదు. ఆ ఒక రంగంలోనైనా నిలదొక్కుకునేందుకు బహుముఖ ప్రావిణ్యత ఉండాల్సిందే. రాశీఖన్నా మంచి నటి అలాగే చక్కని గాయిని కుడా. ముందుగా గాయని కావాలనే ఆమె కళలు కనేదట. అనుకోకుండా కధానాయిక అయింది. అయినా పాటని వదల లేదు ఆమె. జోరు సినిమాలో పాటఆడినా ఆమె మలయాళంలో కుడా గాయిని గా తన గొంతు వినిపించింది. ఇప్పుడు నారా రోహిత్ తో కలిసి నటిస్తున్న బాలకృష్ణుడు సినిమా కోసం రాశీఖన్నా పాట పాడింది. విషయం గురించి చెప్పుతూ పాట నా ఇష్టం నాతో వుండే తోడూ ఇప్పుడుత్త సినిమాలో పాటని ప్రేక్షకులు మెచ్చు కోవాలని గాయని గా కుడా నిరూపించుకోవాలని వుంది అంటోంది రాశీఖన్నా. బాలకృష్ణుడు సినిమాకు, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.