పిల్లల గురించి మాట్లాడాలంటే జీవితం సరిపోదు. ప్రపంచంలోని పిల్లలందరకు ఎన్నో లేవు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇప్పుడు బాలల దుస్థితి పైన ప్రపంచం దృష్టి సాధించాలని పిలుపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కష్టాల్లో వున్నా పిల్లల ఘోష వినిపించుకోమని కోరుతూ ఐ నీడ్ యు అనే వీడియో ను రూపొందించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన అభిమానులు ఫాలోవర్లు యూనిసెఫ్ హ్యుమానిటేరియన్ యాక్షన్ ప్లాన్ ఫుడ్ చిల్డ్రన్ ఫర్ 2017 లింక్ ను సందర్శించి పిల్లలకు తమ వంతు సాయం చేయమని విజ్ఞప్తి చేశారు. బాలల హక్కులకు మద్దతు ఇమ్మని కోరారు.
Categories
Gagana

బాలల హక్కులకు మద్దతు ఇవ్వండి

Leave a comment