అవసరార్ధం ఔషధంలా తీసుకునే బార్లీని ఆహారంలో భాగంగా తీసుకుంటే పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ప్రపంచ ,వ్యాప్తంగా పండించే ధాన్యాల్లో బార్లీది నాలుగో స్థానం. సహజంగా వుండే కంది పదార్ధాలతో పాటు ప్రోటీన్లు మాలిబ్డినం ,మాంగనీస్ పీచు సెలీనియం కాపర్ క్రోమియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటివి బ్లాక్ లో సమృద్ధిగా దొరుకుతాయి. పండ్లు ఇతర ధాన్యాలతో పోలిస్తే బ్లాక్ లో పీచుశాతం చాలా ఎక్కువ. వీటిని ఓట్స్ మాదిరిగా ఉడికించి రుచికోసం కూరగాయల ముక్కలు డ్రై ఫ్రూట్స్ నట్స్, కలిపి తీసుకోవచ్చు. ఇవి బార్లీ రవ్వతో చేసుకునేవి. అలాగే కార్న్ ఫ్లేక్స్ మాదిరి బ్లాక్ షేక్స్ వస్తున్నాయి. బ్లాక్ గింజల్ని గోధుమ పిండిలో కలిప్పి మర పట్టించి రొట్టెలు చేసుకోవచ్చు. కేకులు కుకీలు మురుకులు వంటి స్నాక్స్ చేసుకోవచ్చు. గోధుమ గడ్డిలాగానే చార్ల గడ్డిని జ్యూస్ లాగా లాగుతారు. ఈ లేత గడ్డిలో ఖనిజాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు వుంటాయి. మధుమేహ రోగులకు ఓట్స్ కంటే ఇది మంచి ఆహారం కీళ్ళనొప్పులకి బార్లీ లోని కాపర్ ఉపయుక్తంగా ఉంటుంది ఇది తేలికైన ఆహారం బ్లాక్ జాన్ ద్వారా శక్తీ వస్తుంది.
Categories